వివేకానంద లైఫ్‌ స్టోరీ: ఆనందుని కథ యువతకు కృష్ణ గీత

వివేకానంద లైఫ్‌ స్టోరీ: ఆనందుని కథ యువతకు కృష్ణ గీత

యువశక్తిని నిద్రలేపిన గొప్ప వ్యక్తి, శక్తి వివేకానందుడు. అందుకే ఆయన ప్రతీ ఏటా ఆయన జయంతి రోజైన జనవరి 12న యువజన దినోత్సవంగా దేశం జరుపుకుంటుంది. ఈనాడు హిందూ ధర్మానికి ప్రపంచం సలాం కొడుతోందంటే అందుకు కారణం వివేకానందుడే. మన ధర్మం, మన సంప్రదాయమే భారతీయతకు మనుగడ అని చెప్పిన ధార్మికుడు, మహర్షి ఆనందుడు. దేశంలో ధర్మం గతి తప్పినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుల్లో ఆధునికుడు వివేకానందుడు. 1863 సంవత్సరం, జనవరి 12న కలకత్తా నగరంలో […]

Read More