విశాఖపట్నం ‘ఎయిర్’ బ్రేక్స్- ఈ ఆంక్షల సమస్య ఎప్పటిదో..!!!
విశాఖపట్నం ఎయిర్పోర్ట్…. ఏటా 24 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమనాశ్రయం. ఏటా సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు పెరుగుతున్నారు. దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంకలకు ఎప్పుడూ బిజీగా ఉండే ఫ్లైట్లు గగన వీధిలో విహరిస్తుంటాయి. నెలకు సుమారు 1836 దేశీయ విమానాలు, 155 విదేశీ సర్వీసులు విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుంటాయి. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే నగరం. దేశంలో ముఖ్య విమానాశ్రయాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ కలల తీరం వైజాగ్. వాణిజ్య పరంగా దూసుకుపోతున్న […]
Read More