అమెరికా, ఇరాన్… వణికిస్తున్న యుద్ధ సంకేతాలు
అమెరికా, ఇరాన్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. రెండు దేశాల మధ్య ఏం జరిగినా అది ప్రపంచం మొత్తం మీద ప్రభావం పడుతుంది. చివరి క్షణంలో యుద్ధం చేయాలన్న ఆలోచన మానుకున్నానని ట్రంప్ చేసిన ప్రకటనకు ఇరాన్ తీవ్రంగానే స్పందించింది. తాము యుద్ధానికి రెడీ అంటూ ఇరాన్ చేసిన ప్రకటన గ్లోబల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధమంటూ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం తప్పదు. అలాగే ఆయిల్ డిస్ట్రిబ్యూషన్‌లో ఇరాన్‌ది మాక్సిమమ్ షేర్. […]
Read More