వాట్సాప్‌ ప్రైవసీ పాలసీని అంగీకరించక పోతే  ఏమవుతుంది?

వాట్సాప్‌ ప్రైవసీ పాలసీని అంగీకరించక పోతే ఏమవుతుంది?

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే సమస్యలు తప్పవా? వాట్సాప్‌ వదులుకోవాల్సిందేనా? ఎన్నో అనుమానాలున్న ఈ ప్రైవసీ పాలసీపై వాట్సాప్‌ వెనక్కు వెళ్లడం లేదు. కొన్ని న్యూస్‌ ఆర్టికల్స్‌లో వచ్చిన సమాచారం ప్రకారం నోటిఫికేషన్‌ వచ్చిన కొన్ని వారాల్లో ప్రైవసీ పాలసిని అంగీకరించకపోతే మెసేజ్ రీడింగ్‌, మెసేజ్‌ సెండింగ్‌ చేయడం కుదరకపోవచ్చని తెలుస్తోంది. అలాగే 120 రోజుల తర్వాత అకౌంట్‌ కూడా డీయాక్టివ్‌ అవుతుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ వల్ల వినియోగదారులకు నష్టం ఉండదని, […]

Read More
 ఒకరికే షేరింగ్‌- ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ చర్యలు

ఒకరికే షేరింగ్‌- ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ చర్యలు

కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో ఫేక్‌ న్యూస్‌లు మరింత భయపెడుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఫేక్‌ న్యూస్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. నిమిషాల్లో లక్షల మందికి షేర్‌ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. అందుకే వాట్సాప్‌ చర్యలు మొదలుపెట్టింది. ఇక మీదట ఏ మెసేజ్‌ అయినా ఒకసారి ఒకరికే షేర్‌ అయ్యే విధంగా ప్రోగ్రామ్‌ డిజైన్ చేసింది.ఇప్పటి వరకు ఒక మెసేజ్‌ని ఒకేసారి ఐదుగురికి షేర్‌ చెయ్యొచ్చన్న విషయం తెలిసిందే. ఫేక్‌ మెసేజ్‌లు, వీడియోలను […]

Read More
 వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌… సురక్షితమేనా ?

వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌… సురక్షితమేనా ?

ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్‌ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం వరకైనా వెళ్లాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌ సేవలతో విప్లవాత్మక మార్పులొచ్చాయి. జస్ట్‌ సింగిల్‌ క్లిక్‌తో కావల్సిన వారికి ఏంత డబ్బైనా పంపొచ్చు. ఈ ఆన్‌లైన్‌ లావాదేవీల ప్రపంచంలోకి ప్రైవేట్‌ సంస్థలు వచ్చాక… ఆర్థిక వ్యవహారాలు చిటికేసినంత ఈజీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్క మొబైల్‌ ఉంటే చాలు బ్యాంకులన్నీ గుప్పెట్లో ఉన్నట్టే. RBI ప్రవేశ పెట్టిన UPI (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌) మాధ్యమంగానే అన్ని […]

Read More