ఏంటీ… ఈ సారి నాగ్ హిట్ కొట్టేస్తాడా?
ఆ ఏముంది అంతకు ముందు ఆఫీసర్ అని ఏదో అర్థం లేని సినిమా ఒకటి వచ్చింది. పైగా అలనాటి ట్రెండ్ సెట్టర్ శివ కాంబో… రాము-నాగ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని వాళ్లు అనుకున్నారు గానీ జనం అనుకోలేదు. ఆఫీసర్ అపాయింట్‌మెంట్ తీసుకున్న రోజే రిటైరైపోయాడు. ఎప్పుడో 2016లో సోగ్గాడే చిన్ని నాయినా తర్వాత నాగార్జునకి సరైన హిట్టే లేదు. వయసూ అయిపోతోంది. మధ్యలో బిగ్ బాస్ అని ఏవేవో సినిమాలని చేస్తూ పోయారు నాగార్జున. ఆల్‌మోస్ట్ […]
Read More