ధోనీ ఎప్పటికీ హీరోనే…

ధోనీ ఎప్పటికీ హీరోనే…

ధోనీ ఇక భారత్‌కి వరల్డ్‌ కప్‌ రాదేమో అనుకుంటున్న టైంలో టీంలోకి వచ్చాడు.వడివడిగా ఎదిగి కెప్టెన్‌ అయ్యాడు. టీ 20 వరల్డ్‌కప్‌ని ఇండియాకి అందించాడు.1983 తర్వాత మళ్లీ 2011లో వరల్డ్‌కప్‌ని తెచ్చిన సమర్ధుడు. ఇంతవరకు ఏ ఇండియన్‌ కెప్టెన్‌ చేయలేని అద్భుతాలెన్నో చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాడు. అదే ఫార్ములాను తనకు తానే అప్లై చేసుకున్ననిస్వార్ధపరుడు. కోహ్లీ వచ్చాక కెప్టెన్సీ నుంచి తప్పుకుని అతనికి పగ్గాలు అప్పగించాడు. అలాంటి సూపర్‌ హీరోపై విమర్శలా? […]

Read More
 టీం ఇండియాకి 4 దగ్గరే సమస్య

టీం ఇండియాకి 4 దగ్గరే సమస్య

వరల్డ్‌ కప్‌లో అత్యంత పటిష్టంగా ఉన్న భారత్‌ జట్టుకి నాలుగో గండం గట్టెక్కడం లేదు. రాహుల్‌ జస్ట్ ఓకే, రోహిత్‌ కుమ్ముతున్నా, విరాట్‌ చితక్కొడుతున్నా.. వారి శ్రమంతా నాలుగులో పోసిన పన్నీరవుతోంది. ఇంగ్లండ్‌లో రోహిత్‌ సెంచరీ, విరాట్ హాఫ్‌సెంచరీతో మంచి పునాది వేశారు. ఆ పునాదిపై ఇటుకలు పేర్చే మంచి మిడిల్‌ ఆర్డర్‌ కరవయ్యాడు. అదే ఇంగ్లండ్‌లో ఓటమికి కారణం. ఓపెనర్‌ శిఖర్‌ లేకపోడం చాలా పెద్ద డ్యామేజ్‌ అని తెలుస్తోంది. ఆ ప్లేస్‌ని ఫిల్‌ చేసేంత […]

Read More