ఇది టీమ్‌ ఇండియాకి ఓ పాఠమే..

ఇది టీమ్‌ ఇండియాకి ఓ పాఠమే..

ఆఫ్గనీస్థానే కదా ఏముంది చుట్టేద్దాం అనుకుంటే వాళ్లే టీం ఇండియాని చుట్టేశారు. వారు ఓడి గెలిచారు. పెద్ద టీములను మట్టి కరిపించిన కోహ్లీ సేన అతి విశ్వాసం వల్లో.. ఇంకేమో గానీ… ఆఫ్గాన్ల ముందు బాగా తడబడ్డారు. పిచ్‌ స్లోగా ఉన్నా 300 రన్స్‌ చేయగల లైన్‌అప్‌ మనది. అయినా ఆఫ్గాన్ల పట్టుదల ముందు 250 మార్కు కూడా అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఆఫ్గాన్లను కట్టడి చేయడంలోనూ తడబడ్డారు. ఒక పెద్ద టీంతో ఆడుతున్నతంగా టెన్షన్ పడ్డాడు […]

Read More