RRR… బాబుబలి తర్వాత రాజమౌళి సృష్టిస్తున్న మరో సెల్యులాయిడ్ అద్భుతం. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు అల్లూరి, కొమురం భీమ్ పాత్రల్లో వచ్చిన ట్రైలర్స్ యూట్యూబ్ లో ఇప్పటికీ సునామీ సృష్టిస్తున్నాయి. బాహుబలిని మించిన అంచనాలను సృష్టించాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని జక్కన్న ప్రకటించారు. మహిషాసురుడిని దుర్గమ్మ తుదముట్టించి శత్రు సంహారం చేసిన విజయ దశమికి రెండు రోజుల ముందే… అల్లూరి, కొమురం భీమ్ ల శతృ సంహారం మొదలైపోతుంది. ఇక ఆ దసరా పండుగకు వచ్చే సినిమాలు డేట్లు మార్చుకోక తప్పదేమో. అన్ని థియేటర్లలోనూ రాజమౌళి సందడే కనిపిస్తుంది మరి.
Recent Posts
- ‘నాన్పకల్ నెరత్తు మయ్యక్కమ్’. మమ్మూట్టీ ఒన్ మ్యాన్ షో
- BBC: చెప్పేవి శ్రీ రంగ నీతులు… మరి చేసేవి? అసలు BBC ఎలా పుట్టిందంటే?
- ‘ఫ్రీ’ హిట్లో ముఖేష్ అంబాని భారీ ‘సిక్స్’ ! ఈ బిజినెస్ గేమ్ ముందు IPL ఎంత?
-
‘We stand up for BBC’
మన సార్వభౌమత్వాన్నే అవమానిస్తున్న బ్రిటన్ - ఇంతకీ MH 370 విమానం ఏమైంది? నెట్ఫ్లిక్స్ సిరీస్లో ఏముంది?