June 7, 2023

కౌ’గిలిగింత’- అమూల్‌ కార్టూన్‌

కౌ’గిలిగింత’- అమూల్‌ కార్టూన్‌

పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్‌ గాంధీ హగ్‌ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన కన్నుకొట్టడం.. సోషల్‌ మీడియాలో ఇవే వైరల్‌ వీడియోస్‌.అయితే.. ఇలాంటి ఇంట్రస్టింగ్‌ సందర్భాలున్నప్పుడు.. అమూల్‌ సంస్థ అప్పుడప్పుడూ సెటైరికల్‌ కార్టూన్స్‌తో ప్రచారం చేస్తుంటుంది. పైనున్న పిక్‌ అదే.Embracing Ya Embarrassing ? అనే సరదా కొటేషన్‌ ఈ పిక్‌లో కనిపిస్తుంది. అంటే Embracing అంటే కౌగిలి, Embarrassing అంటే ఇబ్బందికరం. ఆలింగనమా.. ఇబ్బందికరమా.. అనే అర్థం వచ్చేలా అముల్‌ ట్విట్టర్‌లో ప్రచురించిన యాడ్‌బాగుంది కదూ

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *