June 7, 2023

ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1

ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1

వరల్డ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేసే DIPP ‍( డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్స్‌ ‌) 2016-17కి గాను విడుదల చేసిన ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ డూయింగ్‌ ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాలో నెంబర్‌ 1గా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 2వ స్థానంలో తెలంగాణ… 3, 4 స్థానాల్లో హరియాణా, జార్ఖండ్‌లు ఉంటేమన ప్రధాని రాష్ట్రం గుజరాత్‌ 5వ స్థానంతో సరిపెట్టుకుంది. పరిశ్రమల వాతావరణంలో ముందు అని చెప్పుకునే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు మరి కిందకు దిగజారాయి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *