కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అంతర్జాతీయవిమాన ప్రయాణాలు. అసలు చైనా ముందస్తుగానే ప్రపంచాన్ని హెచ్చరించి ఉంటే కరోనా ఇంతలా సరిహద్దులు దాటేది కాదని ట్రంప్ కూడా మండిపడ్డారు.ఇప్పుడా కిల్లర్ వైరస్ భారత్ సరిహద్దుల్లోకి వచ్చేసింది. అందుకే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పూర్తిగా బంద్ చేశారు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు శంషాబాద్లో అంతర్జాతీయ విమానాలు నిలిపేశారు. ఈ పని ఇంకాస్త ముందు చేసుంటే ఇతర దేశాల నుంచి కరోనాని మోసుకొచ్చినవారు ఇక్కడ అడుగుపెట్టేవారు కాదేమో.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018