దేశంలో కరోనా విజృంభిస్తోంది. జమాత్ కలకలం తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు దేశ వ్యాప్తంగా వేగంగా వ్యాపించాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి లాక్ డౌన్‌ని పొడిగిస్తేనే మంచిదని సూచించారు. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగింపునే సూచిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్‌డౌన్‌ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మరి ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగుస్తుందా? దశల వారిగా లాక్‌డౌన్‌ను సడలిస్తారా? లాక్‌డౌన్‌ని పొడిగిస్తారా? ఈ విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018