June 7, 2023

డేట్‌ ఫిక్స్‌… నవంబర్‌ 29న రోబో 2.O

డేట్‌ ఫిక్స్‌… నవంబర్‌ 29న రోబో 2.O

మొత్తానికి శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ రోబో సీక్వెల్‌ ‘2.‌‌O’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతోందని లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. ఇంట్రస్టింగ్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. రజనీ అభిమానులకు ఇక పండగే. నిరుడు దీపావళికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్య విడుదలైన మేకింగ్‌ విజువల్స్‌తో రోబో 2.‌O పై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్‌ విడుదల ఎప్పుడో ఇంకా చెప్పలేదు. ఈ మూవీలో చాలా ప్రత్యేకతలున్నాయి. అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్‌ అమీ జాక్సన్‌. .ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *