విజయ్ దేవర కొండ… ఇప్పుడు యూత్ సన్సేషన్. నెమ్మదిగా హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ స్టార్డమ్ సంపాదిస్తున్నాడు. ఫార్ములాల జోలికి పోకుండా చాలా జాగ్రత్తపడుతున్నాడు. విభిన్న కథలు ఎంచుకుంటూ ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. పెళ్లి చూపులతో వచ్చిన అవకాశాన్ని అర్జున్ రెడ్డితో నిరూపించుకున్నాడు. గీత గోవిందంతో క్లాస్ ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు నోటా మూవీతో పక్కా మాస్ పొలిటికల్ స్టోరీతో వస్తున్నాడు. అసలా ట్రైలర్ చూస్తే నటనలో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించడు… అంత చక్కగా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న నోటా మూవీ ట్రైలర్ మీరూ చూడండి.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018