టెలికాం రంగంలో మరో సంచలనం. జియో నుంచి మరో బంపర్ ఆఫర్. కేవలం 499 రూపాయలకే 4G రూటర్ అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో రూటర్ ధర 999 రూపాయలు. జియోఫై రూటర్లు జియో స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్టులో లభిస్తాయి. 4G రూటర్‌తో పాటు సిమ్ ఉచితంగా లభిస్తుంది. అయితే వినియోగదారులు 199 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎంచుకొని.. సంవత్సరం పాటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం తర్వాత 500 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటుంది. 199 రూపాయల ప్లాన్‌లో నెలకు 25 జీబీ డాటా, ఫ్రీ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్, జియో యాప్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అందిస్తోంది జియో.
Related Posts
అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం
ప్రశ్న ఎప్పుడూ విజ్ఞానమే. అసలు ప్రశ్న లేకపోతే ప్రపంచం లేదు. ఈ విశ్వం లేదు.
July 1, 2018
కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన
అసలు ఓంకారం అనేది ఉందా? మన హైందవ సంప్రదాయంలో ప్రతీ మంత్రం ముందు ఓంకారం
July 1, 2018
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
ఆగస్ట్ 27లోగా రాకపోతే… విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే
ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే
July 1, 2018